Homeతెలంగాణబ్యాంకు అకౌంట్లు.. పాన్‌ నంబర్లు ఇవ్వండి.. ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు...

బ్యాంకు అకౌంట్లు.. పాన్‌ నంబర్లు ఇవ్వండి.. ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు…

ఎక్సైజ్‌ శాఖలో భారీ కుదుపునకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమవుతున్నదా? ఆ శాఖలో 2012 తరహా దాడులకు ఏసీబీ వ్యూహ రచన చేస్తున్నదా? సబ్‌ ఆర్డినేట్లే ‘కలెక్షన్‌ ఏజెంట్లు’గా నెలవారీ మామూళ్లు, అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఉన్నతస్థాయి అధికారులకు సర్దుబాటు చేస్తున్నట్టు నిజామాబాద్‌ రైడింగ్‌లో తేలిందా? ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి.. ఏసీబీ దాడులకు దిగనున్నదా? అంటే రాష్ట్రంలో ఏసీబీ దూకుడు చూస్తుంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.

ఇటీవల నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపుదాడుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడులు కేవలం ఒక అధికారి అక్రమాస్తుల గుర్తింపుతో ముగిసిపోలేదని, దీని వెనుక ఉన్న భారీ లంచాల నెట్‌వర్‌ను ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. అందుకోసం ఏసీబీ ఒక ప్రొఫార్మా తయారు చేసి, దాని ఆధారంగా వివరాలు కావాలని నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖకు లేఖ పంపించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…

0
విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు...

ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు…

0
ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా కొంత దూరం ముందే నిలిపివేస్తుండటంతో...

Translate »
error: Content is protected !!