Homeత్రిశూల్ న్యూస్గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఐదు చోట్ల ఉచిత విశ్రాంతి గదులు!

గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఐదు చోట్ల ఉచిత విశ్రాంతి గదులు!

తెలంగాణ : డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి గిగ్ కార్మికులకు ఊరటనిచ్చేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), అమెజాన్ ఇండియా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెజాన్ CSR కార్యక్రమంలో భాగంగా కొండాపూర్, తెల్లాపూర్, పటాన్‌చెరు, భారతీనగర్, చందానగర్ ప్రాంతాల్లో అత్యాధునిక ‘రెస్ట్ స్టాప్ పోర్టా కేబిన్లు’ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకునే సదుపాయంతో పాటు తాగునీరు, ఇతర ప్రాథమిక వసతులు అందుబాటులో ఉంటాయి. ఏ డెలివరీ సంస్థకు చెందిన గిగ్ కార్మికులైనా ఎలాంటి రుసుము లేకుండా ఈ కేంద్రాలను వినియోగించుకోవచ్చు. నిర్మాణం, నిర్వహణ ఖర్చులన్నింటినీ అమెజాన్ ఇండియానే భరిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్...

భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్…

0
భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ...

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

Translate »
error: Content is protected !!