Homeనిజామాబాద్ జిల్లా వార్తలున్యాయవాది కళ్యాణి పరమర్శించిన బీజేపీ జిల్లాఅధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి 

న్యాయవాది కళ్యాణి పరమర్శించిన బీజేపీ జిల్లాఅధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి 

ముష్కరుల దాడి నేపథ్యంలో రుద్రూర్‌లో న్యాయ వాది నివాసానికి వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ కళ్యాణి కి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.“ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దాడులు జరుగుతున్నా మౌనం పాటించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థంగా మారింది” అని అన్నారు.అదేవిధంగా దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “నేరస్తులు ఎవరు అయినా వదిలిపెట్టము, బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో హిందువుల పై హిందూ దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని అన్నారు ఇప్పటివరకు కనీసం స్పందించని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  మత ఘర్షణలో చిచ్చు పెడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న వారు ఎవరు మీరు వయసులో పెద్దవారు అయినా కూడా మీరు ఇప్పటివరకు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా మీకు ఓట్ల రాజకీయమే కావాలని అనుకుంటే మీయొక్క రెడ్డి పేరుని తీసేసి ముస్లిం గా మారండి కానీ హిందువులకు హిందూ మహిళ పైన దాడులు చేస్తున్న కూడా మీరు పట్టింపు చర్యలు తీసుకోకపోతే మీరు ఎంత పదవిలో ఉన్నా కూడా వృధానే…ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు హరికృష్ణ, కృష్ణంరాజు, రాజు, ప్రశాంత్ గౌడ్, అనిల్, మురళి, గజేందర్,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!