Homeనిజామాబాద్ జిల్లా వార్తలుఅరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన వారోత్సవాలు సామాజిక అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి...

అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన వారోత్సవాలు సామాజిక అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ పట్ల విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలి : పోలీస్ కమీషనర్ వెల్లడి

రోడ్డు ప్రమాదాలు నివారించడం, ప్రమాదాలలో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా వారం రోజులపాటు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా నిజామాబాదు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక విజయ హై స్కూల్ నందు ఈ రోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో * నిజామాబాదు పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్* హాజరై రోడ్డు భద్రత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం సంభవించడం అంటే ఒక కుటుంబం రోడ్డు పాలవడమని ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అవగాహన ముందస్తు జాగ్రత్తలే మార్గమని తెలిపారు. విద్యార్థి దశ నుండే సామాజిక అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల విద్యార్థులు అంబాసిడర్స్ గా ఉండి తల్లిదండ్రులను చుట్టుపక్కల ఉన్న ప్రజలను పెద్దవారిని నిరక్షరాశులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు. పిల్లలు వాహనాలు నడపకూడదని తెలిపారు,

తల్లిదండ్రులు, పెద్దలు, హెల్మెట్ ఉపయోగించేలా వారికి తెలియపరచాలన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ పట్టుదలతో కృషి చేయాలని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏ.సీ.పి  మస్తాన్ అలీ, ట్రాఫిక్ పీ.స్, ఎస్.హెచ్.ఓ  పి .ప్రసాద్ . ఐరాడ్ మేనేజర్  వర్షా నిహాంత్, విజయ్ హై స్కూల్ ప్రిన్సిపాల్  ప్రభాదేవి, సుజాత, వసంత మొదలగు ఉపాధ్యాయులు మరియు పిల్లలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో రేపు ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో రేపు ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రేపు ఉదయం 9:30 గంటలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ టీ....

భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు…

0
భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ : కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను పూడ్చే పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్,...

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…

0
మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు. ఈ...

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…

0
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్…

0
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం పిప్రీ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...

Translate »
error: Content is protected !!