Homeతెలంగాణఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ మండలం పిప్రీ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి అరిగెల జనార్ధన్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అరిగెల జనార్ధన్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో 20 నుంచి 25 వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరికొన్ని ఇళ్లకు త్వరలో తదుపరి దశ నిధులు అందనున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ రంజిత్ జేమ్స్, పల్లె శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, రాజ గంగారం, బాలా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…

0
మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు. ఈ...

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…

0
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ...

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026…

0
నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు 2026...

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

Translate »
error: Content is protected !!