Homeతెలంగాణమరో రెండు గంటల పాటు హైదరాబాద్ లో వర్షం.. ఈ ఏరియా వాళ్లు జాగ్రత్త..!

మరో రెండు గంటల పాటు హైదరాబాద్ లో వర్షం.. ఈ ఏరియా వాళ్లు జాగ్రత్త..!

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్ట ,లక్డీకపూల్, మణికొండ, సికింద్రాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి._

_ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు._

_మరో వైపు మార్చి 16న రాత్రి 7 గంటల30 నిమిషాల నుంచి 9గంటల 30 నిమిషాల వరకు ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపింది. కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం, మల్కాజ్ గిరి, కాప్రా, బాల్ నగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల,బొల్లారం,కొంపల్లి, బాచుపల్లి, రామచంద్రాపురం, పటాన్ చెరు, వీటితో పాటు, సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది._

*_ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్_*

_తెలంగాణకు ఇవాళ్టి నుంచి( మార్చి 16) వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మార్చి16 , 17న తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ,30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మార్చి 16 న 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ,రంగారెడ్డి ,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ ,సంగారెడ్డి ,మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన చేసింది.._

_మార్చి 17న అదిలాబాద్, కొమారం బీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ,నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్,_ _వరంగల్ ,హనుమకొండ, యాదాద్రి భువనగిరి ,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి ,వికారాబాద్, సంగారెడ్డి ,మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

Translate »
error: Content is protected !!