Homeఆరోగ్యంహజ్ యాత్త్రికులకు రోగనిర్ధారణ పరీక్షలు ముందు జాగ్రత్తగా టీకాలు

హజ్ యాత్త్రికులకు రోగనిర్ధారణ పరీక్షలు ముందు జాగ్రత్తగా టీకాలు

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మొత్తం 340 హజ్ యాత్రికులకు రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ముందు జాగ్రత్త టీకాలను ఇవ్వడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  తెలియజేశారు. అందులో భాగంగా ముందుగా హజ్ యాత్రకులు అందర్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మార్చ్ 13 తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ రకాల రోగనిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు చేయడం జరుగుచున్నదని వాటిలో ముఖ్యంగా హైట్, వెయిట్, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇంకా ఇతర పరీక్షలు చేయడం జరుగుచున్నదని అన్నారు. మార్చి 17వ తేదీ తర్వాత ఎవరైతే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా మరియు న్యూమోకొకల్ మేనేజైటీస్ టీకాలను ఈనెల మార్చి 23వ తేదీ రోజున ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. హజ్ యాత్రికులలో 60 సంవత్సరాలు పైబడిన 56 మంది హజ్ యాత్రి కులకు ఇన్ఫ్లుఎంజా టీకాలను, మొత్తం 340 మంది హజ్ యాత్రికులు అందరికీ న్యూమోకొకల్ మేనేoజైటిస్ టీకాను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ అశోక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

Translate »
error: Content is protected !!