Homeతాజా వార్తలునిజామాబాద్ నగరంలో ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన పోలీసు కమిషనర్

నిజామాబాద్ నగరంలో ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన పోలీసు కమిషనర్

నేడు రాత్రి సమయంలో * నిజామాబాదు పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* నిజామాబాద్ నగరంలో కామ దహనము మరియు హోలీ పండుగ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు మరియు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రధానంగా ప్రజలు ఎవరు కూడా ఎక్కువ గుమిగూడకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు హోలీ సందర్భంగా గల ఆంక్షలును ప్రతి ఒక్కరు తూ.చా తప్పకుండా పాటించే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎల్లమ్మ గుట్ట , దేవి థియేటర్ చౌరస్తా, పూలాంగ్ , గోల్ హనుమాన్ , రాజ రాజేంద్ర థియేటర్ చౌరస్తా , వర్ని రోడ్డు , వినాయక్ నగర్ , హనుమాన్ జంక్షన్ , బోర్గాం గ్రామం , రైల్వే కమాన్ , సుభాష్ నగర్ , రైతు బజార్ , చంద్ర శేఖర్ కాలనీ , గౌతమ్ నగర్ జండా , దుబ్బ , హమల్ వాడి , గుర్భా బాధిరోడ్డు , తదితర ప్రాంతాలను పర్యవేక్షించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!