కమ్మర్పల్లి మండల కేంద్రంలో బాలుడి అదృశ్యం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
ఈ ఫోటో లో ఉన్న బాలుడు టేకు కృష్ణ ప్రసాద్, తండ్రి పేరు: సతీష్, వయస్సు: 15 సం:లు, ఈరోజు తేదీ 06.08.2026 నాడు ఉదయం కమ్మర్పల్లి లోని తన ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు.
ధరించిన దుస్తులు: లేత ఆకుపచ్చ రంగు T-షర్ట్, జీన్స్ ఫ్యాంట్
ఎత్తు: సుమారు 5 ఫీట్లు
ఈ బాలుడికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే, లేదా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు m
సంప్రదించవలసిన నంబర్లు: [8712659868-SI-కమ్మర్పల్లి] / [బాలుడి తండ్రి-సతీష్-8328644754]
బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కమ్మర్పల్లి SI. CH. సతీష్ గారు కేసు నమోదు చేసి, బాలుడి ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించడం జరిగింది.

























