రెండు కోట్ల నిధులతో నిర్మిస్తున్న చేపల మార్కెట్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా లో అర్సపల్లి లో 2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న చేపల హోల్ సేల్ మార్కెట్ నిర్మన్న జిల్లా మత్స్యశాఖ చైర్మన్. కస్ప. శ్రీనివాస్ ,జిల్లా మత్స్యశాఖ అధికారి. నాగులు నాయక్ గారితో కలిసి పర్యవేక్షించారు… సంబంధిత కాంట్రాక్టర్ పనుల వివరాలు అడిగి తెలుకున్నారు… వర్షాకాలం వచ్చినందున పనులు తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించడం జరిగింది.























