Homeతెలంగాణబడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం...

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ విష్ణువర్ధని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు. శిబిరంలో కంటి వైద్య నిపుణులు 73 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి మోతిబిందు ఆపరేషన్ అవసరమని గుర్తించారు.

మోతిబిందు ఆపరేషన్ అవసరమైన వారిని లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్ కు తరలించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, అనంతరం తిరిగి గ్రామానికి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రజలు లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమం లో శిబిరం ఇన్‌చార్జ్ లయన్ హనుమంతరావు, లయన్స్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ పడాల పురందర్, కార్యదర్శి చైతన్య ,, కోశాధికారి శేఖర్, పీఆర్వో పురస్తు బద్రి, లయన్ ధనుంజయ్, లయన్ మంద గోవర్ధన్, ,, లయన్ భూక్యా లింబాద్రి,, లయన్ హరి,ఉప సర్పంచ్ శంకర్ గౌడ్, వార్డు సభ్యులు, శ్రీకాంత్, సుమన్, అరుణ్, దాస్, లతా, సత్తవ్వ, నవీన్, మేఘన, గీత ,కుమార్,మానస, విడిసి అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మోహన్ , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

Translate »
error: Content is protected !!