Homeతెలంగాణపెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను పెళ్లికాని యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తొమ్మిదో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్‌ను ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తండాలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ నాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వీఆర్సీ సభ్యులు, తండా ప్రజలు పాల్గొన్నారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అరిగెల జనార్దన్, అక్ళూరు సర్పంచ్ జిన్నా జనార్దన్ తదితరులు పాల్గొని తీజ్ పండుగలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!