Homeతెలంగాణరూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి...

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి…

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన BC, SC, ST-JAC & DSP నాయకులు

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC, DSP నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మండల నాయకులు ప్రశాంత్, వడ్ల బాలయ్య, మహిపాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేక ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కళాశాలల్లో చదువులు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని, కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులను మధ్యలోనే మానుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో BC, SC, ST-JAC మండల నాయకులు భాస్కర్ ముదిరాజ్, కిషన్, సాయిలు, అక్షయ్, గోపీ, గంగాధర్, నర్సయ్య, రాజేశ్వర్‌తో పాటు DSP-JAC నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…

0
ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్‌-జూనియర్ బాలికల జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక...

భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన...

0
భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి...

గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: – కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్…

0
గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: - కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ గ్రామంలో స్థానిక...

పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…

0
పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ...

ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

0
ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు...

Translate »
error: Content is protected !!