Homeతెలంగాణధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన...

ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శారంగపాణి, ఎంపీఓ ఎం. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ జి. గంగాధర్, జూనియర్ అసిస్టెంట్లు జి. సుధాకర్, ఎం. విజయ్‌తో పాటు మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…

0
ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్‌-జూనియర్ బాలికల జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక...

భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన...

0
భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి...

గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: – కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్…

0
గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: - కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ గ్రామంలో స్థానిక...

పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…

0
పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ...

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి…

0
రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి... ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన BC, SC, ST-JAC & DSP నాయకులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు...

Translate »
error: Content is protected !!