Homeతెలంగాణఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్...

ఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్* ను డివిజన్ ఉపాధ్యక్షులు ఎం నారగౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) జిల్లా కోశాధికారి ఎం లింబాద్రి మంగళవారం నాడు ఒక పత్రిక ప్రకటన ధ్వారా తెలిపారు.

సిరికొండ మండలం లోని రావుట్ల గ్రామానికి చెందిన రిక్క దామోదర్ ను కమ్మర్ పల్లిలో జరిగిన జనరల్ కౌన్సిల్ లో ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. కామ్రేడ్ రిక్క దామోదర్, PDSU విద్యార్థి సంఘం లో సుధీర్గంగా పని చేశారని, ఆతరువాత PYL యువజన సంఘంలో పని చేశారు అన్నారు. CPI(ML) మాస్ లైన్ పార్టీ సీనియర్ నాయకులు గా పని చేసిన అనుభవం ఉన్నందున *అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఏఐయుకెఎస్)* లో డివిజన్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్నారు అన్నారు. సిరికొండ మండలం లోని గడ్కోల్ గ్రామానికి చెందిన ఎం నారగౌడ్ ను, ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షులుగా ఏన్నుకున్నారన్నారు. ఎం నారగౌడ్ *CPI(ML) మాస్ లైన్* సీనియర్ గా సేవలు అందించారని, గత 20ఏళ్లుగా రైతంగా పోరాటల్లో కీలకంగా పని చేసినందు ఆయన ఉపాధ్యక్షులు గా ఎన్నుకున్నారు. డివిజన్ కమిటీ సభ్యుడిగా బట్టు సర్పంచ్ సాయులు ఎన్నుకున్నట్టు గా ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…

0
బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం...

ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు…

0
ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ...

మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…

0
మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47వ వార్డుల్లో మైక్రో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా...

కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం!

0
కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల...

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

Translate »
error: Content is protected !!