Homeఆర్మూర్బాచన్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం...

బాచన్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

జిల్లా విద్యా విభాగం ఆర్మూర్ డివిజన్ రెండవ బృందం మంగళవారం బాచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి, వారి విద్యా ప్రగతిని సమీక్షించారు.

విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు పాటించాల్సిన బోధనా పద్ధతులు, విషయ బోధనలో మెలకువలపై తనిఖీ బృందం సభ్యులు పలు సూచనలు చేశారు. పాఠశాల పర్యవేక్షణ అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి విద్యార్థుల అభ్యాస ఫలితాలు, బోధనా విధానాలపై చర్చించారు.

అనంతరం హిందీ భాషా ఆటల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా బాచన్ పల్లి పాఠశాలను పునరుజ్జీవింపజేసి, ఆదర్శంగా నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ బాల గంగాధర్ను జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్యతో పాటు బృంద సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్య, సభ్యులు కోకిల నాగరాజు, విశ్వనాథ్, గంగా మోహన్, రమేష్, రాచర్ల గంగాధర్, పీడీ గంగాధర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…

0
బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం...

ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు…

0
ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ...

మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…

0
మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47వ వార్డుల్లో మైక్రో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా...

కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం!

0
కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల...

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

Translate »
error: Content is protected !!