Homeతెలంగాణరికార్డు స్థాయి పనితీరుతో ఆర్మూర్ డిపో సరికొత్త రికార్డ్...

రికార్డు స్థాయి పనితీరుతో ఆర్మూర్ డిపో సరికొత్త రికార్డ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్ …

TGSRTC ఆర్మూర్ డిపో ఉద్యోగులు సమిష్టి కృషి, అంకితభావం మరియు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ రికార్డు స్థాయి పనితీరును కనబరిచారు. 31.08.2026 న ఆర్మూర్ డిపో మొత్తం ₹32,30,433 ఆదాయం సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

ఈ సందర్భంగా డిపో ద్వారా మొత్తం 42,496 కిలోమీటర్లు నిర్వహించగా, ఈ రోజు EPK 76.02 నమోదు అయింది. నెలవారీ ఇప్పటివరకు EPK 57.00గా ఉండగా, ఈ రోజు OR 90 శాతం నమోదైంది. అదేవిధంగా ₹20.36 లక్షల Fare Paid Revenue సాధించడం ఆర్మూర్ డిపో ఉద్యోగుల సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది.

ఈ అద్భుతమైన ఫలితాల సాధనలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సూపర్వైజర్లు మరియు ఇతర అన్ని విభాగాల ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రతి ఉద్యోగి తన విధిని కేవలం బాధ్యతగా కాకుండా సంస్థ అభివృద్ధికి వ్యక్తిగత కర్తవ్యంగా భావించి పనిచేయడం వల్ల ఈ ఘన విజయం సాధ్యమైంది.

నిరంతరంగా విధులు నిర్వహిస్తూ, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించేందుకు ఉద్యోగులు చూపిన అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయి ఆదాయం, కిలోమీటర్ల నిర్వహణ సాధించినప్పటికీ భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ విధులు నిర్వహించడం అత్యంత ప్రశంసనీయం.

ఈ సందర్భంగా ఆర్మూర్ డిపో మేనేజర్ శ్రీమతి ప్రతిమా రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయం ఒక్కరి వల్ల సాధ్యమైనది కాదని, ఆర్మూర్ డిపోలోని ప్రతి ఉద్యోగి సమిష్టి శ్రమ, ఐక్యత, నిబద్ధత వల్లే సాధ్యమైందని తెలిపారు.

“మీ కష్టం వృథా కాదు… మీ నిబద్ధతే ఆర్మూర్ డిపోకు గుర్తింపు… మీ సమిష్టి శ్రమే మన విజయానికి అసలైన శక్తి” అని ఆమె అభినందించారు.

ఇదే స్ఫూర్తి, ఐక్యత, కమిట్‌మెంట్‌తో భవిష్యత్తులో మరిన్ని రికార్డులను అధిగమించాలని ఆకాంక్షించారు.

🏆 TEAM ARMOOR – ONE TEAM, ONE COMMITMENT, ONE SUCCESS! 🏆

రికార్డు స్థాయి విజయాన్ని సాధించిన ఆర్మూర్ డిపోలోని ప్రతి ఉద్యోగికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…

0
బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం...

ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు…

0
ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ...

మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…

0
మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47వ వార్డుల్లో మైక్రో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా...

కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం!

0
కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల...

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

Translate »
error: Content is protected !!