Homeతెలంగాణభీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలు వరుసగా రెండో రోజు కొనసాగాయి.

పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు… నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న దుకాణదారులను గుర్తించి జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ… హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించాలని సూచించారు.

ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని… వ్యాపారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ గజానంద్ సూచించారు.

ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై కూడా తనిఖీలు కొనసాగించి జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…

0
బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం...

ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు…

0
ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ...

మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…

0
మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47వ వార్డుల్లో మైక్రో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా...

కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం!

0
కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల...

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

Translate »
error: Content is protected !!