Homeకమ్మర్‌పల్లి మండల్ఇంజినీర్స్ డే సందర్భంగా ఏఈ మౌనికకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం...

ఇంజినీర్స్ డే సందర్భంగా ఏఈ మౌనికకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

ఇంజినీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్‌పల్లి ఆధ్వర్యంలో కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి మండలంలో హౌసింగ్ శాఖ ఏఈగా విధులు నిర్వహిస్తున్న మౌనికను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు.
ఇంజినీర్ల సేవలను కొనియాడుతూ, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమ్మర్‌పల్లి అధ్యక్షుడు తెడ్డు రమేష్, ప్రధాన కార్యదర్శి హైమద్, కోశాధికారి సుంకరి విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లుక్కా గంగాధర్, ఉపాధ్యక్షుడు సున్నం మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్, కార్యవర్గ సభ్యులు పాలేపు నర్సయ్య,సర్పంచ్ రేవతి గంగాధర్,కనక గంగాధర్, చంద్రశేఖర్,లింగారెడ్డి, పవన్, రవీందర్, నర్సయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

Translate »
error: Content is protected !!