Homeకామారెడ్డి జిల్లాగణనాథుడికి ఘనంగా పూజలు హిందూ సేన ఆధ్వర్యంలో భక్తుల సందడి...

గణనాథుడికి ఘనంగా పూజలు హిందూ సేన ఆధ్వర్యంలో భక్తుల సందడి…

గణనాథుడికి ఘనంగా పూజలు

హిందూ సేన ఆధ్వర్యంలో భక్తుల సందడి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ రోడ్డులో హిందూ సేన ఆధ్వర్యంలో భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు.

హిందూ సేన 23వ వార్షికోత్సవం సందర్భంగా గణనాథుడికి బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు పొందారు.

విద్యానగర్‌ కాలనీకి చెందిన కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

విగ్రహ దాత: లాభశెట్టి భానుతేజ, వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

గణనాథుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రాంతంలో సందడి నెలకొంది.

భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలుస్తూ ప్రజలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.

విద్యానగర్‌ కాలనీవాసులు, హిందూ సేన సభ్యులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

Translate »
error: Content is protected !!