Homeతెలంగాణబీజేవైఎం కామారెడ్డి జిల్లా ఇంచార్జి గా డిచ్ పల్లి మండల వాసికి కీలక బాధ్యత...

బీజేవైఎం కామారెడ్డి జిల్లా ఇంచార్జి గా డిచ్ పల్లి మండల వాసికి కీలక బాధ్యత…

  త్రిశూల్  న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

 కామారెడ్డి జిల్లా బీజేవైఎం ఇంచార్జీ గా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన పానుగంటి.సతీష్ రెడ్డి నియామితులయ్యారు.ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు.కుందే గణేశ్ ప్రకటన విడుదల చేశారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ కామారెడ్డి జిల్లా ఇంచార్జి గా నియమించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు.రామచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ధర్మపురి. అరవింద్,ఇందూరు బిజెపి అధ్యక్షులు.కులాచారి. దినేష్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి,కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అనుక్షణం విద్యార్థుల సమస్యల పైన పోరాడుతామన్నారు. ఇచ్చిన బాధ్యతను బాధ్యతగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి తెలిపారు…..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

Translate »
error: Content is protected !!