Homeకమ్మర్‌పల్లి మండల్లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం...

లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం…

లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఆంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

*ఈ సందర్భంగా ముఖ్య అతిథి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షుడు తెడ్డు రమేష్ మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. “ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి కాదు.. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి, సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి” అని పేర్కొన్నారు.*

*తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఉపాధ్యాయులు వారి భవిష్యత్తుకు రూపం ఇస్తారని అన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి ఉంటుందని తెలిపారు.* *ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం మాత్రమే కాదని, అది బాధ్యత, సేవ, మహోన్నతమైన యజ్ఞమని పేర్కొన్నారు.*

*అనంతరం ఇటీవలే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన కనక గంగాధర్, బషీరాబాద్ పీజీహెచ్ఎంతో పాటు, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన **కె. రాజన్న (పీజీహెచ్ఎం, ఉప్లూర్), రంగాచారి (తెలుగు, ZPHS ఉప్లూర్), మమత (హిందీ, చౌటుపల్లి), నరేష్ (ఆంగ్లం, కొంసముందర్), కృష్ణకుమార్ (గణితం, హాస కొత్తూర్), శ్రీనివాస్ (భౌతిక శాస్త్రం, బషీరాబాద్), శ్రీలత (జీవ శాస్త్రం, KGBV కమ్మర్ పల్లి), రమేష్ (సాంఘిక శాస్త్రం, చౌటుపల్లి), నాగభూషణం (PD, కమ్మర్ పల్లి)**లను,

అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన **మాసం శ్రీనివాస్ గౌడ్ (ఉప్లూర్), సుజాత (కమ్మర్ పల్లి), మారుతి (చౌటుపల్లి), నాగమణి (కొంసముందర్), మానస (అమీర్‌నగర్)**లను ముఖ్య అతిథి మండల విద్యాధికారి ఆంద్రయ్య,లయన్స్ క్లబ్ సభ్యుల చేతుల మీద పూలమాలలు, శాలువాలు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి హైమద్, కోశాధికారి సుంకరి విజయ్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లుక్కా గంగాధర్, ఉపాధ్యక్షుడు సున్నం మోహన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చింత ప్రదీప్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, బద్దం రాజశేఖర్, పవన్, రవీందర్, నర్సయ్య, కమ్మర్ పల్లి హెచ్‌ఎం సాయన్న, వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

Translate »
error: Content is protected !!