Homeకామారెడ్డి జిల్లాఅంగరంగ వైభావంగ విశ్వకర్మ జయంతి వేడుకలు...

అంగరంగ వైభావంగ విశ్వకర్మ జయంతి వేడుకలు…

అంగరంగ వైభావంగ విశ్వకర్మ జయంతి వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి పట్టణంలో దేవి విహార్ నందు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి పంచదాయిల జెండా ఆవిష్కరణ అదే విధంగా విశ్వకర్మ భగవానుని పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇందులో దేవి విహార్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు వడ్ల భీమన్న చారి జెండా ఆవిష్కరించి విశ్వకర్మ భగవానుని పూజా కార్యక్రమాన్ని చేసి విశ్వకర్మ భగవానుని జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇందులో కాలనీ అధ్యక్షులు అంబీర్ వెంకట్రావు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ నాయకులు కమ్మరి హనుమాన్లు వడ్ల బసవన్న కమ్మరి బ్రహ్మంగారు కమ్మరి సిద్ధ రాములు రామానంద్ బెజ్జంకి మహేష్ వడ్ల కంకల్ రాజు కమ్మరి చంద్రశేఖర్ కమ్మరి సుభాష్ కమ్మరి సత్యనారాయణ కమ్మరి పరువయ్య సిరికొండ సుదర్శన్ సిరికొండ తిరుపతి వడ్ల రవి మింగారం భాస్కర్ గుండారం శ్రీనివాస చారి ప్రభాకర్ బల్ల మహేష్ మాజీ కాలనీ అధ్యక్షులు మంచాల రాజేశ్వర్ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

Translate »
error: Content is protected !!