Homeతెలంగాణఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి, ముల్లె హమాలీ, ఛాయా యూనియన్ నాయకులు శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముప్ప గంగారెడ్డికి మంచి అనుభవం ఉందన్నారు. ఆయన సేవలను కొనసాగించేందుకు పదవీకాలాన్ని పొడిగించాలని కోరారు.

రైతులు, వ్యాపారులు, కార్మికులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత చైర్మన్ పదవీకాలం పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో దడువాయి ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, గుమస్తా సంఘం అధ్యక్షుడు బాల ఆంజనేయులు, సెక్రటరీ గట్ల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శివకుమార్, ఛాయా సంఘం నాయకులు అనసూయ, గణేష్, ముల్లె సంఘం నాయకుడు వెంకటి రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం…

0
ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం అన్ని రంగాల్లో దేశం ముందుకు.. ఆశీర్వాద దీపం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్... ఇందూరు: ప్రజల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని అంకితం చేశారని, నిత్యం ప్రజా...

Translate »
error: Content is protected !!