Homeతెలంగాణనూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం...

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్

పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నయీముద్దీన్ నియమితులైన సందర్భంగా పార్టీ నాయకులు వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓమన్నా పటేల్, నయీముద్దీన్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం…

0
రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం *ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ...

వైద్య పరికరాల ధరలపై నియంత్రణ…

0
వైద్య పరికరాల ధరలపై నియంత్రణ... _న్యూఢిల్లీ సెప్టెంబరు 20: ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు వాడే ఐవీ సెట్లు, సిరెంజిలు తదితర వైద్య పరికరాల ఉత్పత్తి ఖర్చులు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం...

ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య…

0
ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో గణేష్...

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

Translate »
error: Content is protected !!