Homeఇందల్వాయి మండల్ఒకే ఊరు.. ఒకే వినాయకుడు...

ఒకే ఊరు.. ఒకే వినాయకుడు…

ఒకే ఊరు.. ఒకే వినాయకుడు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోతిర్మాన్‌పల్లి గ్రామస్తుల ఐక్యత అభినందనీయం. గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తా: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.గణేశ్ మండపంలో ఎమ్మెల్యే పూజలు గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఒకే చోట మట్టి వినాయకుడిని ప్రతిష్టించి గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు.అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో ‘ఒకే ఊరు.. ఒకే వినాయకుడు’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆదివారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి,ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా కలిసి ఒకే మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం ద్వారా ఐక్యత,సోదరభావం, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటారని అన్నారు.గ్రామస్తులందరూ కలిసికట్టుగా పండుగను నిర్వహించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు.తిర్మాన్‌పల్లి గ్రామంపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు.గ్రామ ప్రజల అవసరాలు,సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని,భవిష్యత్తులో కూడా తిర్మాన్‌పల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గణేష్ నవరాత్రిఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు,వినాయక మండలి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్, కాంగ్రెస్ పార్టీనాయకులుసాయరెడ్డి,భాస్కర్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు.జనార్దన్,పొలసాని.శ్రీనివాస్,అంబర్ సింగ్,సంజయ్ రెడ్డి,నరేష్, బాలరాజు,ఆయా గ్రామాల ప్రజలు,వినాయక మండలి నిర్వాహకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

0
ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

Translate »
error: Content is protected !!