Homeతెలంగాణభగవంతునికి చేరువయ్యేది భక్తి, ప్రేమ మార్గాలు. కోఆర్డినేటర్ ఈశ్వర్...

భగవంతునికి చేరువయ్యేది భక్తి, ప్రేమ మార్గాలు. కోఆర్డినేటర్ ఈశ్వర్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లో ని సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో

భగవంతునికి చేరువ య్యేది భక్తి ప్రేమ మార్గాలేనని సత్య సాయి సేవా సమితి జిల్లా ఆధ్యాత్మి క కోఆర్డినేటర్ ఈశ్వర్ అన్నారు.

ధర్పల్లి సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నవవిధ భక్తీ మార్గాలు అనే అంశంపై సత్సంగం నిర్వహించారు. నవవిధ మార్గా లైన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం సఖ్యం, ఆత్మ నివేదనం అనే మార్గా లు నవ విధాలుగా భగవంతునికి దగ్గర అయ్యేలా పనిచేస్తాయని ఆయన అన్నారు. శ్రవణం ద్వారా వాటిని ఆచరించ డం, కీర్తనలు, స్మరణలు వలన మనిషిలో మంచి పరివర్తన చెంది మంచి ఫలి తాలు పొందాటానికి చర్చించారు. ప్రతి కార్యంలో అహంకారం, మమకారం వాటికి దూరంగా ఉంటే భగవంతుని దయ, కృపలు పొందవచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవ సంస్థల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఈశ్వర్, నాగభూషణం, బాలవికాస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మంజుల, ధర్పల్లి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మల్గరి శ్రీనివాస్, సమితి ప్రతినిధులు చిలుక శంకర్, మచ్చ బుచ్చన్న, బండి గంగాధర్, అంకం గంగస్వామి, బాలవికాస్ గురువు లు మంచి కంటి శోభ, మరిపెద్దిజ్యోతి, వినిత, మమత, రాజమణి. భక్తులు. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

0
ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

Translate »
error: Content is protected !!