Homeకామారెడ్డి జిల్లామానవత్వాన్ని చాటిన రక్తదాత రవి...

మానవత్వాన్ని చాటిన రక్తదాత రవి…

మానవత్వాన్ని చాటిన రక్తదాత రవి

న్యాయవాదికి సకాలంలో రక్తం అందజేత

సంవత్సరంలో నాలుగు సార్లు రక్తదానం.. రెండుసార్లు ప్లేట్‌లెట్స్ దానం

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం 

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది జోగుల గంగాధర్‌కు ఆపరేషన్ నిమిత్తం ఒంటిమామిడి ఆర్వీఎం ఆసుపత్రిలో ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలను సంప్రదించారు.

వారి విజ్ఞప్తికి స్పందించిన డాక్టర్ బాలు.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన రవికుమార్ ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇది ఆయన 43వ సారి రక్తదానం కావడం విశేషం.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. నేటి యువతకు రవికుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయడంతో పాటు రెండుసార్లు ప్లేట్‌లెట్స్ దానం చేస్తూ ప్రాణదాతగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

డబ్బుతో కొనలేని విలువైన రక్తాన్ని దానం చేసి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడానికి డబ్బు అవసరం లేదని.. మానవత్వం ఉంటే చాలని రవికుమార్ నిరూపిస్తున్నారని అన్నారు.

సకాలంలో రక్తం అందకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. యువత రక్తదానానికి ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 43వ సారి రక్తదానం చేసిన రక్తదాత లక్కబత్తిని రవికుమార్‌ను డాక్టర్ బాలు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లానిజామాబాద్ రూరల్ లో వాహనంవద్దప్రత్యేకంగా పూజలు.శోభాయాత్రనుప్రారంభించిన ఎమ్మెల్యే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాం (పీ)...

తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న…

0
తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా గతంలో...

ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన…

0
ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల...

మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ…

0
మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, సెప్టెంబర్ 22: మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక నిర్వహించారు....

వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి…

0
వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో వ్యాప్తంగా 572 మందిబైండొవర్.వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతవాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్...

Translate »
error: Content is protected !!