Homeతెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు...

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి, సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన చూపిన మార్గాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ మరియు తెలంగాణ తొలి మలిదశ పోరాటంలో ఆయన చేసిన సేవలను పోరాటస్ఫూర్తిని కొనియాడారు

అనంతరం బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ పద్మశాలి సంఘం అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కొండ్యాల వినోద్, చిలక నరేష్, కార్యవర్గ సభ్యులు అక్షయ్, జక్కుల గంగమోహన్, అంకం గంగాస్వామి, క్యాదరి నారాయణ, దాసరి గంగాధర్, బిల్లా పురుషోత్తం, బిల్లా రాజేందర్, గోనే రాజేశ్వర్, సబ్బని గంగాధర్, విష్ణు, చాట్ల స్వామి, లింబాద్రి, బాలే శంకర్, కట్ట స్వామి, సత్యం, క్యాదరి శ్రీనివాస్, రాజేందర్, నవీన్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం…

0
డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి: సీఐ వినోద్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ...

గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు…

0
గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడి.శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు.శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ.డ్రోన్ కెమెరాలతో...

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

0
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే... ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి...

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

Translate »
error: Content is protected !!