Homeఇందూరుజెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ...

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే…

ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి ముందు ఇందూరులో జెండా ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయమన్నారు. ఎన్నో ఏళ్లుగా తాను జెండా జాతరలో పాల్గొంటున్నానని గుర్తు చేసుకున్నారు. జెండాను నగర పురవీధుల్లో శోభాయాత్రగా ఊరేగింపు తీయడం, బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు పూజించడం ఆనవాయితీ అన్నారు. కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, నాయకులు మారావార్ కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ & ఉప సర్పంచ్…

0
వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ & ఉప సర్పంచ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండాలో సోమవారం వన సంరక్షణ కార్యక్రమంలో...

రోడ్లపై ధాన్యం, మక్కలు ఆరబెట్టడం ప్రమాదాలకు కారణం – కమ్మరపల్లి ఎస్‌ఐ…

0
రోడ్లపై ధాన్యం, మక్కలు ఆరబెట్టడం ప్రమాదాలకు కారణం – కమ్మరపల్లి ఎస్‌ఐ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల పరిధిలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులపై మక్కలు (మొక్కజొన్నలు), వడ్లు...

ధర్పల్లి ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు…

0
ధర్పల్లి ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో మారుతి. తెలిపారు.తహశీల్దార్...

Translate »
error: Content is protected !!