Homeడిచ్ పల్లి మండల్పల్లె ఉత్కర్ష పుట్టినరోజు వేడుకలు ఘనంగా...

పల్లె ఉత్కర్ష పుట్టినరోజు వేడుకలు ఘనంగా…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో పల్లె ఉత్కర్ష పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువులు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లోలం భూమయ్య, లోలం గంగు, పల్లె బుచ్చయ్య, పల్లె అరుణ, పల్లె హరీష్, పల్లె కల్పన తదితరులు పాల్గొని పల్లె ఉత్కర్షకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్కర్ష నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

0
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే... ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి...

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ & ఉప సర్పంచ్…

0
వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ & ఉప సర్పంచ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండాలో సోమవారం వన సంరక్షణ కార్యక్రమంలో...

రోడ్లపై ధాన్యం, మక్కలు ఆరబెట్టడం ప్రమాదాలకు కారణం – కమ్మరపల్లి ఎస్‌ఐ…

0
రోడ్లపై ధాన్యం, మక్కలు ఆరబెట్టడం ప్రమాదాలకు కారణం – కమ్మరపల్లి ఎస్‌ఐ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల పరిధిలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులపై మక్కలు (మొక్కజొన్నలు), వడ్లు...

Translate »
error: Content is protected !!