ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01
ఏఈ హౌసింగ్ -01 ఏఈ పంచాయతీరాజ్ -01 ఏఈ విద్యుత్ – 01
మొత్తం దరఖాస్తులు: 04 స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

























