వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ & ఉప సర్పంచ్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండాలో సోమవారం వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రైమరీ పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, సంరక్షించడం ఆవశ్యకతను పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత మొక్కలు నటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ మలావత్ బాలు,ఉపసర్పంచ్ శ్రీ మలావత్ గోవింద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. శ్రీనివాస్, ఉపాధ్యాయులు. గంగారెడ్డి. మరియు కారోబార్ శ్రీకాంత్. పాల్గొన్నారు.

























