Homeతెలంగాణగణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు...

గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు…

గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడి.శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు.శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ.డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, 200 సి.సి కెమెరాలతోఏర్పాట్లు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోనినిజామాబాద్,ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య,ఐ.పి.యస్.తెలియజేయడం జరిగింది. గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతోపర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ,ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి,ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శోభయాత్రలో తప్పనిసరి పాటించవలసిన సూచనలు.నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని.అనుమానస్పద వ్యక్తులు,వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని.ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని.ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలోఉపయోగించాలని.డి.జేలుపూర్తిగానిషేదం.ఎటువంటిరూమర్స్( పుకార్ల)నునమ్మరాదు.మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠినచర్యలుతీసుకోబడును.అత్యవసరసమయంలోసంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు.112 డయల్.పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్.87126-59700.సంబంధిత పోలీస్ స్టేషన్ వారినిసంప్రదించగలరు.ప్రజలందరూ ఈ గణేష్ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య,ఐ.పి.యస్. తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి…

0
గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి -కేసీఆర్ పాటలంటే సర్కారుకెందుకంత భయం -జనతా గ్యారేజ్ క్రైం నెం:- 31 కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి... హైదరాబాద్, సెప్టెంబర్ 21:-గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డీజే...

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం…

0
డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి: సీఐ వినోద్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ...

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

0
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే... ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి...

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

Translate »
error: Content is protected !!