Homeతెలంగాణగణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి...

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి…

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి

-కేసీఆర్ పాటలంటే సర్కారుకెందుకంత భయం

-జనతా గ్యారేజ్ క్రైం నెం:- 31 కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…

హైదరాబాద్, సెప్టెంబర్ 21:-గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హోంమంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్ కు విజ్ఞప్తిచేశారు.

జనతా గ్యారేజ్ క్రైం నెం:- 31 కార్యక్రమంలో జీవన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తనకు సందేశాలు వస్తున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేసిన వెంటనే ఆ రాష్ట్ర

హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజే వాహనాలకు అనుమతు లు మంజూరు చేసిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

ఒక్క డీజే వాహనం కూడా సీజ్‌ చేయకూడదని పోలీసు శాఖకు లోకేష్ విజ్ఞప్తి చేశారన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అనుమతులు ఇచ్చారని, మహారాష్ట్ర లో కూడా అక్కడి ఫడ్నవీస్ ప్రభుత్వం డీజే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన వివరించారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో డీజే వాహనాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. కేవలం భక్తులు వాహనాలపై కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ లు చేస్తున్నారన్న అక్కసు తోనే డీజేలకు అనుమతులు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాటలంటే సర్కారుకెందుకంత భయం అని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్మూర్ నుంచి అచ్చంపేట వరకూ గణేష్ నిమజ్జనంలో కేసీఆర్ పాటలే వినిపిస్తున్నాయన్నారు. ఇకనైనా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి పరిమితులకు అనుగుణంగా

గణేష్‌ నిమజ్జనం కార్యక్రమాలలో డీజేలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం…

0
డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి: సీఐ వినోద్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ...

గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు…

0
గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడి.శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు.శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ.డ్రోన్ కెమెరాలతో...

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

0
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే... ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి...

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

Translate »
error: Content is protected !!