రాంపూర్ గ్రామంలో ఇటీవల కుటుంబాలను పరామర్శించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాట్ పల్లి నాగేష్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం రాoపూర్ గ్రామం లో మరణించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం.డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలను (గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.విజయ్ ని, సాయిలు,నర్సయ్య కుటుంబాన్ని,తెడ్డు బక్కన్న చిన్న గంగారాం కుటుంబాన్ని) పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. కాట్ పల్లి నగేష్ రెడ్డి పరామర్శించిన వారిలో డిచ్ పల్లి మాజీ ఎంపీపీ. నర్సయ్య,ముల్లంగి సర్పంచ్ శ్రీనివాస్,గంగారెడ్డి,లక్ష్మయ్య మధు అశోక్ నారాయణ నర్సాగౌడ్ రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీ పోతర్ల రవి ట్రాక్టర్ సాయిలు రమేష్ దాసు అబ్బయ్య, రాజన్న,శేఖర్,ఈర్ల ఆశన్న, సంపత్,రామకృష్ణ పాల్గొన్నారు.























