Homeతెలంగాణఅనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

 అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నర్సింగ్‌పల్లి గుట్టపై మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోపాల్ పోలీసులు

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగమ్మ గుడి వెనుక ఉన్న గుట్టపై షేక్ రాజీ సాబ్ (51) అనే వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు ఈ నెల 29వ తేదీ ఉదయం సుమారు 6 గంటలకు మరమరాలు విక్రయించేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో అక్టోబర్ 30వ తేదీ ఉదయం 8:45 గంటల సమయంలో నర్సింగ్‌పల్లి గ్రామ శివారులోని గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు మృతుడు తమ తండ్రి షేక్ రాజీ సాబ్‌గా గుర్తించారు.

మృతుడి ముఖం, తలపై గాయాలు ఉండటంతో పాటు, ఆయన వద్ద ఉన్న డబ్బులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…

0
 అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం…

0
 తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు....

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష…

0
డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేశ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా...

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

0
మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి…

0
నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం భిక్నూర్: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజా...

Translate »
error: Content is protected !!