Homeతెలంగాణమోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోపాల్ ప్రభుత్వ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి, పోలీస్ శాఖ పనితీరు, విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు, కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ అందించే వివిధ సేవలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు పోలీస్ అధికారులు సమాధానాలు ఇచ్చి, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించారు.

విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రాయోగిక జ్ఞానాన్ని అందించడం, పోలీస్ శాఖ విధులు, ప్రజా సేవలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…

0
 అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం…

0
 తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు....

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష…

0
డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేశ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

0
 అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి నర్సింగ్‌పల్లి గుట్టపై మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోపాల్ పోలీసులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో...

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి…

0
నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం భిక్నూర్: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజా...

Translate »
error: Content is protected !!