Homeజక్రాన్‌పల్లి మండల్డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష...

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష…

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష

అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేశ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామానికి చెందిన కటకం అశోక్ అనే వ్యక్తి మద్యం సేవించి అత్యవసర పోలీస్ సేవల కోసం ఏర్పాటు చేసిన డయల్ 112కు అనవసరంగా కాల్ చేసి సేవలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అతనిపై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో అక్టోబర్ 30, 2026న సదరు వ్యక్తిని ఆర్మూర్‌లోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి అతనికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. మహేశ్ మాట్లాడుతూ.. డయల్ 112 అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు ఏర్పాటు చేసిన సేవ అని తెలిపారు. ఈ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు డయల్ 112 సేవలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…

0
 అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం…

0
 తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు....

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

0
మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

0
 అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి నర్సింగ్‌పల్లి గుట్టపై మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోపాల్ పోలీసులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో...

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి…

0
నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం భిక్నూర్: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజా...

Translate »
error: Content is protected !!