Homeకామారెడ్డి జిల్లాఅన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి

సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు ఆకాంక్షించారు. బీబీపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తుమ్మ మచ్చేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పద్మశాలి సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మండలంలోని పద్మశాలీలందరూ సంఘంలో సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను జిల్లా అధ్యక్షుడు అభినందించారు. మండల అధ్యక్షుడిగా తుమ్మ మచ్చేందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్మ రవీందర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చిలుక భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా అంకాలం నరేందర్, శివరాత్రి లక్ష్మీనారాయణలను అభినందించారు. ఈ సమావేశంలో మండల నాయకులు అల్వాల నరసింహులు, చింతకింది వేణు, మామిడాల రమేష్, బింగి పెంటయ్య, చంద్రపట్ల సందీప్, బోడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

Translate »
error: Content is protected !!