Homeకామారెడ్డి జిల్లాఅన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి

సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు ఆకాంక్షించారు. బీబీపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తుమ్మ మచ్చేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పద్మశాలి సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మండలంలోని పద్మశాలీలందరూ సంఘంలో సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను జిల్లా అధ్యక్షుడు అభినందించారు. మండల అధ్యక్షుడిగా తుమ్మ మచ్చేందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్మ రవీందర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చిలుక భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా అంకాలం నరేందర్, శివరాత్రి లక్ష్మీనారాయణలను అభినందించారు. ఈ సమావేశంలో మండల నాయకులు అల్వాల నరసింహులు, చింతకింది వేణు, మామిడాల రమేష్, బింగి పెంటయ్య, చంద్రపట్ల సందీప్, బోడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

0
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ...

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

0
108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన EMT విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి...

యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు…

0
యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య...

Translate »
error: Content is protected !!