Homeతెలంగాణమోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి...

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి: మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్పల్లి మండలంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా జీవో 4317 అమలు చేయకపోవడం, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించడం, పీజీటీలకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించడం, కారుణ్య నియామకాలు చేపట్టడం, టీజీటీలకు నోషనల్ సర్వీస్ కల్పించడం, పదోన్నతులు కల్పించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమాలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు వివిధ రూపాల్లో కొనసాగనున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, లక్ష్మీనరసయ్య, శారద, సంతోష్ కుమార్, డానియల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

0
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ...

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

0
108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన EMT విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి...

Translate »
error: Content is protected !!