Homeడిచ్ పల్లి మండల్డిచ్‌పల్లిలో ఘనంగా ముగిసిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు...

డిచ్‌పల్లిలో ఘనంగా ముగిసిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఖిల్లా డిచ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి.

ఈ పోటీల్లో మండల పరిధిలోని 26 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు.

పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాలు సాధించిన విజేత జట్లకు గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ (జీపీ), విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోక్కిడి యాదగిరి, ఉప సర్పంచ్ దోర్నాల సౌజన్య అనిల్, మండల విద్యాశాఖ అధికారి నరేష్, ప్రధానోపాధ్యాయులు సీతయ్య, పాఠశాల పీడీ స్వప్న, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అసది రవీందర్, కిషన్, రామాలయ కమిటీ చైర్మన్ ఏజీ దాస్, యువజన సంఘాల ప్రతినిధులు, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

0
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ...

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

0
108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన EMT విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి...

Translate »
error: Content is protected !!