Homeకామారెడ్డి జిల్లాకామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీస్‌ యాక్ట్‌ 30, 30(ఏ) (పోలీస్‌ యాక్ట్‌ 1861) అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్‌చంద్ర ఐపీఎస్‌ తెలిపారు.

ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని సూచించారు.

జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

0
108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన EMT విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి...

యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు…

0
యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య...

Translate »
error: Content is protected !!