Homeడిచ్ పల్లి మండల్మండల స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ఎంజేపీ రాంపూర్ విద్యార్థులు...

మండల స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ఎంజేపీ రాంపూర్ విద్యార్థులు…

మండల స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ఎంజేపీ రాంపూర్ విద్యార్థులు

కబడ్డీ,ఖోఖోలో ప్రథమ స్థానం.. వాలీబాల్‌లో ద్వితీయ స్థానం…

  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో శనివారం ముగిసిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీల్లో రాంపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల బాలుర విద్యార్థులు సత్తా చాటారు. అండర్‌-14 విభాగంలో కబడ్డీ, ఖోఖో పోటీల్లో ప్రథమస్థానాలుసాధించగా,వాలీబాల్‌లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు.అదేవిధంగా అండర్‌-17 విభాగం ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు.వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించిన విద్యార్థులతో పాటు,వారికి శిక్షణ ఇచ్చిన పీఈటీ ఇంతియాజ్‌ను పాఠశాల ప్రిన్సిపాల్.నరేష్ గౌడ్ అభినందించారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

0
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ...

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

0
108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన EMT విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి...

Translate »
error: Content is protected !!