Homeతెలంగాణయువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు...

యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో శ్రీ మైసమ్మ తల్లి పండుగ ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు

కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ యువ చైతన్య యూత్ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎలాంటి ఇబ్బందులు కలగకుండా .అన్ని ఏర్పాట్లను చేశారు

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ పెద్దలు, యువ చైతన్య యూత్ సభ్యులు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

0
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ...

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

0
108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన EMT విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి...

Translate »
error: Content is protected !!