Homeతెలంగాణధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా…

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

45 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. నియామక పత్రాల అందజేత…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో క్యూస్ కంపెనీ ఆఫ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి మండలంలోని 45 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్లు యూసఫ్ ఖాన్, వినయ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంపై టాస్క్, ప్లేస్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రెడ్డి, కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. కుమారస్వామి సంతోషం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జ్యోతి కోఆర్డినేటర్లను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు…

0
ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి ఎలిని నో ప్రభావం ఉన్నందున,...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…

0
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన...

గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మహిళా సంఘాల భవనాలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..!

0
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..! శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల...

ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ…

0
ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా మంజూరైన...

Translate »
error: Content is protected !!