Homeఇందూరునిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి...

నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

 రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్‌పాల్ విజ్ఞప్తి…

ఇందూరు: నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేసి సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

నగరంలోని 42వ డివిజన్ పరిధిలో గల చంద్రశేఖర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ ఫండ్స్ విడుదల చేస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. తన ప్రధాన లక్ష్యం కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమేనని స్పష్టం చేశారు.

గత కౌన్సిల్ సమావేశంలో విడుదల చేసిన రూ.20 లక్షల నిధులతో నగరంలోని పలు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులతో పాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రానున్న కౌన్సిల్ సమావేశంలోనూ మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.

ప్రత్యేకంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ ఫండ్స్ విడుదలయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, పసునూరి రాము, మఠం పవన్, బీజేపీ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!