Homeతెలంగాణస్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో ఘనంగా దీక్షా స్వీకార మహోత్సవం...

స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో ఘనంగా దీక్షా స్వీకార మహోత్సవం…

స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో ఘనంగా దీక్షా స్వీకార మహోత్సవం

ఉత్సాహంగా కొనసాగుతున్న నిజామాబాద్ ఉపాధ్యాయుల బేసిక్ ట్రైనింగ్ క్యాంప్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్: జిల్లా ఉపాధ్యాయుల కోసం సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న స్కౌట్స్ మాస్టర్, గైడ్స్ కెప్టెన్ బేసిక్ ట్రైనింగ్ క్యాంప్ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా ఐదో రోజైన శుక్రవారం ఉపాధ్యాయులతో దీక్షా స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ట్రైనింగ్ మాస్టర్లు సోలోమన్, రాజుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులందరూ స్కౌట్స్ అండ్ గైడ్స్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి వంటి విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తామని దీక్ష తీసుకున్నారు.

ఈ సందర్భంగా ట్రైనింగ్ మాస్టర్లు మాట్లాడుతూ.. శిక్షణలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ఉపాధ్యాయుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయని తెలిపారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లీడర్ ఆఫ్ ట్రైనింగ్ గిరిజా దేవి, మోహన్ కుమార్, ధనలక్ష్మి, వందనతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్, దస్తగిరి, సి. శ్రీనివాస్, గంగాధర్, వేణుగోపాల్, సుబ్బన్న, రమేష్, డి. రవిప్రసాద్, నాగభూషణం, శ్రీనివాస్, స్వప్న, రేవతి, ఝాన్సీ రాణి, గోదావరి, అపర్ణ తదితర ఉపాధ్యాయులు, శిక్షకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!