Homeతెలంగాణరైతులు క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,960 కంటే తక్కువకు విక్రయించవద్దు...

రైతులు క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,960 కంటే తక్కువకు విక్రయించవద్దు…

రైతులు క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,960 కంటే తక్కువకు విక్రయించవద్దు

రైతులకు డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సూచన…

 త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని రైతులు తమ వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,960 కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సూచించారు. శుక్రవారం ధర్పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈసారి మంచి వర్షాలు కురవడంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో సమృద్ధిగా వరి పంట పండిందని తెలిపారు. పంట కోతలు ప్రారంభమైన సమయంలో ప్రభుత్వ మద్దతు ధరకు బోనస్ కలిపి లభించే ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు అధిక ధర చెల్లించడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఆలస్యమైందన్నారు.

ప్రస్తుతం సుమారు 70 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.

రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గురువారం నుంచి సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు.

ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎమ్మెల్యే చొరవతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ చిన్న బాల్రాజ్ హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు…

0
లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో...

వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు…

0
వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం వాడి గ్రామంలో శ్రీశ్రీ గురుగంగాధర్...

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

0
లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు జాయింట్ డైరెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Translate »
error: Content is protected !!